Kanye West : Donald Trump వీరాభిమాని.. ఇప్పుడు అతని మీదనే పోటీ || Oneindia Telugu

2020-07-05 91

USA Elections 2020: Kanye West declares he will run for US president in 2020
#KanyeWest
#DonaldTrump
#KimKardashian
#Usa
#America
#Americaelections
#Usaelections
#JoeBiden


కాన్యే వెస్ట్‌ను రాజకీయాల్లోకి, అధ్యక్ష పదవి ఎన్నికల పోరులోకి లాగేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సంస్థ టెల్సా అధినేత ఎలాన్ మస్క్ ప్రయత్నించడం విశేషంగా మారింది. కాన్యే వెస్ట్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తే నా సంపూర్ణ సహకారం ఉంటుంది అని ట్వీట్ చేయడం అమెరికా రాజకీయాలు ఓ కుదుపుకు లోనయ్యాయి.

Videos similaires